Home
Jupiter
Jupiter News
-
Celestial Wonder: ఫిబ్రవరిలో ఖగోళ అద్భుతం.. 50 వేల ఏళ్లలో తొలిసారిగా కనిపించనున్న తోకచుక్క
Celestial Wonder: ఫిబ్రవరిలో ఖగోళ అద్భుతం దర్శనమివ్వబోతోంది. గత 50,000 ఏళ్లుగా కనిపించని కొత్త తోకచుక్క C/2022 E3 (ZTF) రాబోయే కొన్ని వారాల్లో కంటికి కనిపించనుంది. ఫిబ్రవరి 2న భూమికి అత్యంత దగ్గరగా రాబోతోంది. రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించబోతోంది. నాసా ప్రకారం.. జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీలోని వైడ్-ఫీల్డ్ సర్వే కెమెరా ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ తోకచుక్కను గతేడాది మార్చిలో గుర్తించారు. ప్రస్తుతం ఈ తోకచుక్క గురు గ్రహం కక్ష్యలో ఉంది. -
Jupiter Closest Earth : 70 సంవత్సరాలలో భూమికి అత్యంత సన్నిహిత బృహస్పతి.. ఈ నెలలోనే
Jupiter Closet to Earth on September. Breaking News, Latest News, Jupiter, Earth, Space News, -
Earth: గురుడి కక్ష్యలో మార్పు ఉండుంటే భూమిపై లైఫ్ మరింత బాగుండేది.. తాజా పరిశోధనలో వెల్లడి.
Earth would have been more habitable if Jupiter's orbit had changed: సౌరకుటుంబం చాలా విలక్షణమైంది. ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు సౌరకుటుంబం మాత్రమే భూమిలాంటి నివాసయోగ్యంగా ఉండే గ్రహాన్ని కలిగి ఉంది. మన సౌరవ్యవస్థ నుంచి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం పరిశోధనలు జరిపినా.. భూమిలాంటి నివాసయోగ్యంగా ఉన్న గ్రహం కనిపించలేదు. ఎక్సో ప్లానెట్స్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పరిశీలించినప్పటికీ.. ఇవి… -
Viral News: డోంట్ మిస్.. ఈనెల 24న ఆకాశంలో అద్భుతం
ఖగోళ ప్రియులకు ఈనెల 24న ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. నవగ్రహాలలోని ఐదు గ్రహాలు ఒకే వరుసలో కన్పించనున్నాయి. ఆయా గ్రహాలు వాటి కక్ష్యల్లోనే తిరుగుతున్నప్పటికీ ఒకే వరుసలో ఉన్నట్లు కన్పించడమే ఈ అద్భుతం అని ఖగోళ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ మేరకు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురు, శని గ్రహాలు ఒకే వరుసలో ఉన్నట్లు కనిపించనున్నాయి. సాధారణంగా మూడు గ్రహాలు ఒకే వరుసలో వస్తూంటాయి. అలా జరగడాన్ని గ్రహాల సంయోగంగా పిలుస్తారు. Dostarlimab: గుడ్‌న్యూస్..… -
Planet Parade: అంతరిక్షంలో మరో అద్భుతం.. వెయ్యేళ్ల తర్వాత..
అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అవుతూనే ఉంటాయి.. గతంలో ఎన్నో పరిణామాలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి.. ఖగోళంలో జరిగే అద్భుతాలను ముందే అంచనా వేయడంతో పాటు.. అంతరిక్షంలో ఆవిష్కృతం అయిన అద్భుతాలను బంధించి ప్రజలకు చూపిస్తున్నారు.. ఫలానా రోజు, ఫలానా సమయానికి ఈ అద్భుతం జరగబోతోంది అంటూ ముందే అంచనా వేయడమే కాదు.. వాటిని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇక, అసలు విషయానికి వస్తే.. దాదాపు వెయ్యి ఏళ్ల తర్వాత ఖగోళం ఓ అద్భుతం జరిగింది.. ఒకే… -
జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి…
భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం నాసా అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నది. చంద్రునిపై మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నదా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా, అటు గురుగ్రహంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే నాసా రోవర్ గురుగ్రహంపై పరిశోధనలు చేస్తున్నది. గురు గ్రహంతో పాటుగా ఆ గ్రహానికి చెందిన చందమామ గానీమీడ్ పై కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ కొంత సమాచారాన్ని సేకరించి…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!