ఈరోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల కోసం వింత వింత యాడ్ లను ఇస్తుంటారు.. అలాగే సోషల్ మీడియాలో జనాలకు షాక్ ఇచ్చే రేంజులో పోస్టులను పెడుతున్నారు.. ఇంకొంతమంది ఒక ఉద్యోగం లాగా చెయ్యాలని యాడ్ లను ఇస్తున్నారు.. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనకు అమ్మాయిలు ఇలా కావాలని ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లు వింత వింత పోస్ట్లు పెడుతూ జనాలను…