యువ హీరో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘జూనియర్’. జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. రాధా కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి జెనీలియా కీలక పాత్ర పోషించారు. ‘వైరల్ వయ్యారి’ పాట వైరల్ అయినా.. సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. జూనియర్ సినిమా సెప్టెంబర్ 22న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్‌కు…