అందాలతారగా సైరా బాను యావద్భారతదేశాన్నీ ఎంతగానో అలరించారు. ఆ రోజుల్లో సైరా బాను ఓ చిత్రంలో నటించింది అంటే సదరు సినిమా చూడటానికి రసికాగ్రేసరులు థియేటర్లకు పరుగులు తీసేవారు. ఆ తరువాత మహానటుడు దిలీప్ కుమార్ ను పెళ్ళాడిన సైరా బాను సినిమాలకు దూరంగా జరిగారు. అయినా, సైరా బానును తమ కలలరాణిగా చేసుకొని ఎంతోమంది ఆనందించారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘జంగ్లీ’ అక్టోబర్ 31తో అరవై ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. ఈ సినిమా తెలుగులో…