2024కల్లా మాక్ 5 లెవల్ స్పీడ్ తో దీని ట్రయల్ పూర్తి చేయాలని డెస్టినస్ కంపెనీ టార్గెట్ గా పెట్టుకుంది. 2035 కల్లా అన్ని లోపాలను అధిగమించి హైపర్ సోనిక్ విమానాన్ని తీసుకురావాలనే పట్టుదలతో డెస్టినస్ ఉంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యా కుమారికి (3676 కిలోమీటర్ల దూరం) విమానంలో వెళ్లేందుకు 4 గంటలకుపైనే సమయం పడుతోంది.. ఒకవేళ హైపర్‌సోనిక్ విమానాల్లో ప్రయాణిస్తే కేవలం అర్థగంటలోనే కాశ్మీర్ నుంచి కన్యా కుమారికి వెళ్లొచ్చు. ఇవి గంటకు 6,000…