జులై మొదలవడంతోనే నిరాశపరిచింది. గత వారం వచ్చిన నితిన్ తమ్ముడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయి డిస్ట్రిబ్యూటర్స్ ను నిండా ముంచేసింది. కొన్ని ఏరియాలలో సాయంత్రం షోస్ కూడా పడలేదంటే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక నవీన్ చంద్ర షో టైమ్ పరిస్థితి కూడా ఇంతే. కాకుండా ఈ సినిమాను కేవలం లిమిటెడ్ థియేటర్స్ లో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేయడం వలన ఎవరికీ నష్టాలు ఏమి లేవుకానీ థియేటర్స్ షోస్ కూడా పడని…