అమెరికా-భారతదేశం మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన జూలై 8న వెలువడే అవకాశం ఉంది. త్వరలోనే భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం జరగబోతున్నట్లు ఇప్పటికే ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జూలై 8న మణిపూర్‌లో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో మే, 2023 నుంచి జాతి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ తన మొదటి హ్యాండ్‌సెట్ CMF ఫోన్ 1ని ఈ నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. ఈ విషయాన్నీ ప్రముఖ ఆన్లైన్ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కనపడడంతో తెలిసింది. అక్కడ ఫోన్ గురించిన కొంత సమాచారం కూడా అందులో ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని కంపెనీ మైక్రోసైట్ నుండి స్పష్టంగా…