income tax returns: 2021-22 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు జూలై 31తో ముగియనుంది. ఒకవేళ గడువులోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అయితే ఐటీఆర్ దాఖలు ప్రక్రియలో కొందరికి మాత్రం చట్టం మినహాయింపు ఇచ్చింది. వీరు గడువు దాటిన తర్వాత సమర్పించినా ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయంలో కనీస మినహాయింపు పరిమితి దాటకపోతే తుది గడువు తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు. సెక్షన్…