అల్లు శిరీష్.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా “బడ్డీ”. ఈ సినిమా జూలై 26, 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా హైదరాబాదులో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సినిమా ఇదివరకు తమిళ హీరో ఆర్య నటించిన చిత్రం టెడ్డీకి రీమిక్ అంటూ చాలామంది భావించారు. అయితే ఈ విషయాన్నీ అల్లు శిరీష్ ఖండించాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో శిరీష్ ఈ రూమర్స్ పై…