మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఎదుటివారితో ఎ