తమ డిమాండ్ల సాధనకు గత పది రోజులుగా గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె చేస్తుంది. ఇవాళ్టి (సోమవారం) నుంచి తమ ఉద్యమం తీవ్రం చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి ఎమ్మెల్యేల ఇళ్ల ఎదుట ధర్నాలు, 19న మండల కేంద్రాల్లో రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిన్న (శనివారం) నిర్ణయించింది.
మేషం : ఆపరేషన్లు చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. రాజకీయ నాయకులు, సభలు సమావేశఆల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఆరోగ్యం విషయంలో మధ్య మధ్య వైద్యుల సలహా తప్పదు. వృషభం : ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లోని ఆత్మీయులకు విలువైన…