మేషం : ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. చిన్నతరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు అభివృద్ధి కానరాగలదు. సోదరీ, సోదరులు, సన్నిహితులకు సంబంధించిన ఖర్చులు అధికం. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. ఆహార వ్యవహారాలలో మెళకువ వహించండి. వృషభం : ధనాన్ని మంచి నీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు నెమ్మదిగా మార్పులు కానరాగలవు. వృత్తిపరమైన…