కొన్ని నెలల క్రితం ఫర్హాన్ అక్తర్ మూవీ ‘తుఫాన్’ అమెజాన్ ప్రైమ్ లో మే నెలలో స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజాగా అమేజాన్ లో జూలై 16న ఇన్ స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్…