New Year January 1 History: న్యూ ఇయర్ వేడుకలు డిసెంబర్ 31 రాత్రి నుంచి ప్రారంభం అయ్యి, అర్ధరాత్రి 12 గంటలకు తారా స్థాయికి చేరుకుంటాయని మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆలోచించారా.. జనవరి 1న న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు జరుపుకుంటారో అని.. వాస్తవానికి కొత్త సంవత్సరం అనేది ఒక సంవత్సరం ముగింపు తరువాత తిరిగి సరికొత్త ఏడాది ప్రారంభం రోజున జరుపుకునే ఒక వేడుక. ప్రస్తుతం వాడుకలో ఉన్న క్యాలెండర్…