జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు రోజు రోజుకు సంచలనంగా మారుతున్న నేపథ్యంలో.. బాలిక వీడియోలను, ఫోటోలను బయటరావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వైరల్ చేసిన వారిని ఐపీ అడ్రస్ ఆధారంగా గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఘటనలో బాధితురాలి ఫొటొలు, వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అయితే.. జూబ్లీహిల్స్ ఘటనపై వీడియో, ఫోటోలను వైరల్ చేసిన ఒకరిని అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే.…