Flight Break Fail: ఢిల్లీ నుండి సిమ్లాకు బయలుదేరిన విమానం సోమవారం (మార్చి 24) జుబ్బల్‌హట్టి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానం ఉదయం 8:20 గంటలకు సిమ్లా జుబ్బల్‌హటికి చేరుకోగా.. పైలట్ ల్యాండింగ్ కోసం అత్యవసర బ్రేకులు వేయాల్సి వచ్చింది. ఘటన తర్వాత విమానంలో ప్రయాణీకులు దాదాపు 30 నిమిషాల పాటు విమానంలోనే చిక్కుకుపోయారు. ఇక ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి కూడా అదే విమానంలో ఢిల్లీ నుండి సిమ్లాకు…