జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ మార్కెట్ లోకి కొత్త కారును విడుదల చేసింది. దుమ్మురేపే ఫీచర్లతో కొత్త కారు MG విండ్సర్ ఈవీ ప్రోను భారత్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ కొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, పెద్ద బ్యాటరీ ప్యాక్, మెరుగైన రేంజ్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. జేఎస్ డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ప్రో EV లో 52.9 KWh సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీ.…