Home
Jr Ntr
Jr Ntr News
-
వైరల్: జూ.ఎన్టీఆర్ మెడలో ఐడీకార్డు
దర్శకదీరుడు రాజమౌళి షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో అందరికి తెలిసిందే. సినిమా నుంచి ఏ చిన్న లీకేజీ కూడా బయటకు వెళ్లడాన్ని ఆయన ఇష్టపడరు. అందుకే షూటింగ్ సెట్ లోకి వచ్చే యూనిట్ సభ్యులు ఐడీకార్డులు మెడలో తగిలించుకొని అడుగుపెడుతారు. అయితే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఐడీకార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి… -
“ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?
జూనియర్ ఎన్టిఆర్ హాట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ప్రోమో నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ షోకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అప్డేట్స్ మీకోసం. ఈ కార్యక్రమానికి “సోగ్గాడే చిన్ని నాయన” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అతను మొదటి సీజన్ మొత్తానికి దర్శకత్వం వహిస్తాడు. కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ రెండు ప్రత్యేక ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారు.… -
గోపాలపురంలో ఎన్టీఆర్… వ్యవసాయ భూమి కొనుగోలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో దర్శనం ఇచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఎన్టీఆర్ గోపాలపురం చేరుకున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.… -
వాలీబాల్ ఆడుతున్న యంగ్ టైగర్… వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన ఖాళీ సమయంలో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి. Read Also : మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్ ప్రస్తుతం తారక్ “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని పూర్తి చేయాల్సి… -
యంగ్ టైగర్ చేతుల మీదుగా “తిమ్మరుసు” ట్రైలర్
కరోనా సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం “తిమ్మరుసు”. జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రంలో సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మజీ, రవి బాబు, అంకిత్, అజయ్ తదితరులు నటించారు. సంగీతం శ్రీచరన్ పాకాల అందించారు. శరణ్ కొప్పిసెట్టి దర్శకత్వం వహించారు. “తిమ్మరుసు”ను ఈస్ట్ కోస్ట్… -
ఫేక్ న్యూస్… యంగ్ టైగర్ కారు కాదట…!
సెలబ్రిటీలు మార్కెట్లోకి వచ్చే ప్రతి మోడల్ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో… -
ఎన్టీయార్ రియాలిటీ షో టెలికాస్ట్ ఎప్పుడంటే…
యంగ్ టైగర్ ఎన్టీయార్ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఓ పక్క ‘ట్రిపుల్ ఆర్’ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూనే, మరో పక్క జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వెంటనే ఎన్టీయార్ తో మూవీ ప్రారంభించడానికి కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి బుల్లితెరలో బిగ్ బాస్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన… -
రేపే ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’… ఓ రేంజ్లో హైప్!
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న కల్పిత కథ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో చిత్రబృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. అందులో భాగంగానే జూలై 15న ఉదయం 11 గంటలకు ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియోను… -
టీవీ ప్రోగ్రామ్ షూట్ లో యంగ్ టైగర్!
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత తన సెకండ్ టీవీ షోకు శ్రీకారం చుట్టాడు. 2017లో ‘బిగ్ బాస్’ సీజన్ వన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలో ఇప్పటికే నటించిన ఎన్టీయార్, శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కు హాజరయ్యాడు. ఈ నెల 20 వరకూ దీని చిత్రీకరణ జరుగబోతోంది. జెమినీ టీవీ ఛానెల్… -
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 5 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్టార్ హీరో గతంలో కొన్ని బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడు. ఆయన ఈ హిట్ మూవీలను ఆయన రిజెక్ట్ చేయడంతో అందులో నటించిన వేరే హీరోలకు అది బాగా కలిసొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం సర్వసాధారణం. జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఆ 5 సినిమాలు ఏంటంటే… దిల్, ఆర్య, భద్ర, కిక్, ఊపిరి. వివి వినాయక్…
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?