NTR: తన తల్లి శాలినితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మంగళూరు ఎయిర్ పోర్టులో కన్నడ హీరో రిషబ్ శెట్టితో కలిసి కనిపించాడు. ఇక తాజాగా తన తల్లితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు. నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలన్న మా అమ్మ కల ఎట్టకేలకు…