రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలు అందుకుంది, దీంతో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇక ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో నెగ�