యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఏది వంక పెట్టలేం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నటన పరంగా ఎన్టీఆర్‌ను కొట్టేవాడే లేడు. కానీ ఒక్కోసారి ఎన్టీఆర్ చేసే యాడ్స్ మాత్రం.. ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయేలా చేస్తుంటాయి. కమర్షియల్‌గా చూస్తే ఎన్టీఆర్ ఎన్నో యాడ్స్ చేశాడు. కానీ లేటెస్ట్‌గా వచ్చిన ఒక యాడ్ మాత్రం ట్రోలింగ్‌కు దారి తీసినట్టైంది. తాజాగా ఓ క్విక్ కామర్స్ కంపెనీ యాడ్ చేశాడు యంగ్ టైగర్. అది చూసిన అభిమానులు షాక్ అయ్యారనే చెప్పాలి. యాడ్…