జూనియర్ ఎన్టీఆర్ కి గాయం అయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర చిన్న గాయమైందని ఈ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆఫీసు నుండి వచ్చిన ప్రకటన మేరకు జూనియర్ ఎన్టీఆర్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది అని పేర్కొన్నారు.