Jr NTR Releases a letter on his fan shyam’s death: జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్, ఏపీకి చెందిన శ్యామ్ అనే కుర్రాడు అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్ జూన్ 25న శనివారం అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్‌తో పలుసార్లు కోసుకుని, అక్కడే ఉరివేసుకున్న స్థితిలో…