ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పై భారీ హైప్ ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ.. ‘డ్రాగన్’ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా కోసం చాలా వెయిట్ లాస్ అయ్యాడు తారక్. ఆ మధ్యన ఆయన లీన్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరీ ఇంత చిక్కిపోయాడేంటి? అని…