టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొత్త నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సంచలనాలకు తెరలేపుతోంది. భారీ ప్రాజెక్టులను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ పనిచేయడానికి సిద్ధమవుతోంది. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, KVN ప్రొడక్షన్స్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో ప్రాజెక్టులను ఖరారు చేసుకున్న తరువాత, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు…