Jr. N. T. Rama Rao Farm House టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ఎన్టీఆర్ తన ఫామ్ హౌస్ కు తను నటించిన సినిమా పేరు పెట్టుకున్నారు. గత ఏడాది ఎన్టీఆర్ హైదరాబాద్ శివార్లలో భూమిని కొన్నారు. అక్కడ విశాలమైన ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేశారు. ఆరున్నర ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌస్ లో చక్కటి తోటను పెంచారు. భార్య లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా దీనిని బహూకరించాడు జూనియర్. ఈ ఫామ్‌హౌస్‌లో మిత్రులకు, కుటుంబ సభ్యులకు…