ఎమ్మెల్సీ కవిత ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ పరామర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు బీజేపీ నేతలు కవిత ఇంటి పైకి రావడం దుర్మార్గం, హేయమైన చర్య అని మండిపడ్డారు. మేమంతా అక్కడ ఉన్నాం, బీజేపీ నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా రావడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ…