Jowar Idli Recipe: సాధారణంగా మనం బియ్యం రవ్వతో చేసే ఇడ్లీలను తింటాము. కానీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు బియ్యానికి బదులుగా జొన్నలను వాడటం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. మరి మృదువైన, టేస్టీ జొన్న ఇడ్లీలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: * మినపగుళ్లు – 1 కప్పు * జొన్నలు – 2 కప్పులు * ఉప్పు – రుచికి సరిపడా * నీళ్లు…