Anti-Ageing Drug: సమీప భవిష్యత్తులో మనుషుల జీవిత కాలాన్ని పెంచే ఔషధాలకు సంబంధించిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ప్రయోగశాలలో ఎలుకలపై చేసిన పరిశోధనల్లో వృద్ధాప్యాన్ని తగ్గించడంతో పాటు దాని జీవిత కాలాన్ని 25 శాతం పొడగించిన ఔషధాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.