Padma Shri Awards 2024: టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్న చిన్నప్పలకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. క్రీడా రంగం నుంచి మొత్తం ఏడు మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రోహన్ బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆసియా క్రీడల్లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ స�