Josh Hazlewood, Travis Head give Australia 1-0 Series Lead: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇటీవల పాకిస్తాన్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. తాజాగా వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ల్లో 10 వికెట్ల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ రెండు ఇన్నింగ్స్‌లలో (9/79) చెలరేగగా.. స్టార్…