Johnny Master Joined in Janasena party with Pawan Kalyan wishes: ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి ఆయనను పార�