కరోనా వ్యాధి సోకటం ప్రమాదకరం. ఇక వచ్చి తగ్గిపోయినప్పటికీ… పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే! అయితే, ఇదంతా మనుషులకే కాదు చాలా రంగాలకి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి సినిమా రంగమే తీసుకుంటే, కరోనాతో విపరీతంగా మంచం పట్టింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే! అయితే, పాశ్చాత్య దేశాల్లో వైరస్ దెబ్బ నుంచీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ కోలుకుంటోంది. కానీ, అదంతా ఈజీగా జరగటం లేదు… మన దేశంలో ఇంకా థియేటర్లు మూతపడే ఉన్నా అమెరికా, యూరప్ లో పరిస్థితి సద్దుమణుగుతోంది. ప్రతీ…