బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన బ్లాక్ బస్టర్ సిరీస్ ‘ఫోర్స్ 3’ తో మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈసారి, ‘ఖాకీ, ది బీహార్ స్టోరీ’ లాంటి అద్భుతమైన సినిమాల డైరెక్టర్ భవ్ ధూలియా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాన్, రాకేష్ మారియా జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో ‘ఫోర్స్ 3’ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో…