Joginder Sharma on Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ శ్రీలంక పర్యటనతో భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గంభీర్ మార్గనిర్ధేశంలో లంక పర్యటనలో టీ20 సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో మాట్లాడుతూ ప్రోత్సహిస్తున్న గంభీర్‌పై భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే గౌతీ పూర్తి పదవీకాలంలో కోచ్‌గా ఉండటం…