Joe Root was stumped for the first time in Tests after 11168 Runs: ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు కెరీర్‌లో 11 వేలకు పైగా పరుగులు చేసిన అనంతరం తొలిసారి స్టంప్ ఔట్ అయ్యాడు. యాషెస్ సిరీస్ 2023లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రూట్ స్టంపౌట్ అయ్యాడు. దాంతో 11 వేలకు పైగా �