Joe Biden Tests Negative For Covid: అమెరికా అధ్యక్షుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నాడు. జూలై 20 నుంచి తొలిసారిగా ఇప్పుడే బయటకు వచ్చాడు. తాజాగా ఆదివారం చేసిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చింది. వరసగా రెండు రోజుల పాటు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారు. జూలై 20న జో బైడెన్ కోవిడ్ బారిన…