Viral Wedding: నిజంగా కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే చాలా విచిత్రంగాను, ఆశ్చర్యంగాను అనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది వాటిని మించింది.. ఓ 72 ఏళ్ల వరుడు.. 27 ఏళ్ల వధువుతో వివాహం చేసుకున్నాడు.. పోయే కాలంలో పెళ్లేంది సామి అని అనేటోళ్లు కొందరు అయితే.. ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదు.. మనసుతోనే సంబంధం అని చెప్పే వాళ్లు మరి కొందరు. ఇంతకీ వీళ్ల కథ ఎక్కడ మొదలైంది.. వారికి భారత దేశంతో ఉన్న సంబంధం ఏంటి..…