స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2025 సంవత్సరానికి మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ (CBIC & CBN) రిక్రూట్‌మెంట్ సైకిల్ కోసం తాత్కాలిక ఖాళీల జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తం 7,948 ఖాళీలను ప్రకటించినట్లు నోటీసులో పేర్కొన్నారు. వీటిలో MTS (18-25 సంవత్సరాలు) కేటగిరీ కింద 6,078 పోస్టులు, 18-27 సంవత్సరాల వయస్సు గల MTS అభ్యర్థులకు 732 పోస్టులు, CBIC, CBN సంస్థలలో హవల్దార్ పోస్టులకు 1,138 పోస్టులు ఉన్నాయి. Also Read:CM…
తిరుగులేని భవిష్యత్తు కోసం ఒకరు ఐటీ సెక్టార్, మరొకరు సివిల్స్, ఇంకొకరు డాక్టర్, లాయర్, ఇంజినీర్ అవ్వాలని కలలు కంటుంటారు. భారీ ప్యాకేజీలతో పాటు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇక చాలా మంది ఎయిర్ లైన్స్ లో కూడా కెరీర్ స్టార్ట్ చేయాలని భావిస్తుంటారు. పైలెట్స్ గా, ఎయిర్ హోస్టెస్ గా స్థిరపడాలని అనుకుంటారు. శాలరీలు లక్షల్లో ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. మరి మీరు కూడా ఎయిర్ హోస్టెస్ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు…
మంచి శాలరీ వచ్చే జాబ్స్ కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన సంస్థలో భారీగా జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఈ జాబ్స్ సాధిస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 682 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ITI, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్-గ్రాడ్యుయేషన్, CA, MBA, MTech లేదా తత్సమాన అర్హతలను కలిగి ఉండాలి.…