టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికిన జియో మరో సంచలనానికి సిద్ధం అయింది వినాయకచవితికి జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేయాలని భావించినా కుదరలేదని జియో తెలిపింది. దీంతో ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలయన్స్ సంస్థ ప్రపంచంలో అత్యంత చవకైన ఫోన్ జియో ఫోన్ నెక్ట్స్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. రిలయెన్స్- గూగుల్ ఆధ్వర్యంలో విడుదల కానున్న ఈ ఫోన్ విడుదల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. చిప్ కొరత కారణంగా దీపావళికి అందుబాటులోకి తీసుకొని రానుంది.…