JioPhone 5G Launch Date and Price: రిలయన్స్‌కు చెందిన జియో ఫోన్ 5జీ గురించి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే వార్తలు వస్తున్నాయి. గూగుల్‌తో కలిసి చౌకైన 5జీ ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు జియో గతంలోనే వెల్లడించింది. అయితే ఆ ఫోన్ విడుదల తేదీని మాత్రంఇప్పటివరకు చెప్పలేదు. ఈ ఏడాది దీపావళి లేదా ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది భారతదేశపు బడ్జెట్ 5జీ ఫోన్. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పటికే బయటికి…