జియో తన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తుంది. యూజర్లకు చౌక ధరలోనే అదిరిపోయే బెనిఫిట్స్ తో ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరకే డాటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో సినిమాకి ఫ్రీ యాక్సెస్ ను కూడా అందిస్తోంది. అయితే 28 రోజుల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, SMS, కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?…