రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన…