దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో తన కోట్లాది మంది వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటిస్తోంది. తక్కువ ధరలోనే ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తోంది. మీరు జియో కస్టమర్లు అయితే క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. 28 లేదా 84 రోజులు కాకుండా మొత్తం 336 రోజులు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. ఈ ప్లాన్ ఇతర ప్రయోజనాలను కూడా…