RIL AGM: 2026 మొదటి అర్ధభాగం నాటికి రిలయన్స్ AGM, జియో IPOలో ముఖేష్ అంబానీ ప్రకటించారు. భారతదేశం పురోగతి మార్గంలో ఉందని అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో IPO జరిగే అవకాశం ఉన్న సమయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, భారతదేశం పురోగతి మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. AGM ముఖ్యాంశాల గురించి తెలుసుకుందామన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియో IPO గురించి…
Jio IPO: రిలయన్స్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, MD ముఖేష్ అంబానీ కీలక విషయాలను తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… జియో IPO ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కంపెనీ దానికి సంబంధించిన సన్నాహాలు మొదలు పెట్టిందని, 2026 మధ్య నాటికి కచ్చితంగా జియో IPO ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐపీఓకు సంబంధించిన పత్రాలను త్వరలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ SEBIకి సమర్పించనున్నట్లు తెలిపారు. జియో IPO…