అన్ని ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి.. తక్కువ కాలంలోనే కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకున్న రిలయన్స్ జియో.. తన యూజర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపరాఫర్ తీసుకొచ్చింది.. ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జీల పెంపు తర్వాత కొంత ఊరట కల్పించే విషయం చెప్పింది జియో.. ఇక, జియో న్యూఇయర్ ఆఫర్‌ను పరిశీలిస్తే.. రూ.2,545 వార్షిక ప్లాన్‌పై కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫర్ తీసుకొచ్చింది.. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. ఇప్పటి వరకు 336 రోజుల వ్యాలిడిటీ ఉండగా……