న్యూ ఇయర్‌కు జియో బంపరాఫర్.. అప్పటి వరకే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని ఫ్రీ అంటూ టెలికం రంగంలో అడుగుపెట్టి.. తక్కువ కాలంలోనే కోట్లాది మంది కస్టమర్లను ఆకట్టుకున్న రిలయన్స్ జియో.. తన యూజర్లకు కొత్త సంవత్సరం కానుకగా బంపరాఫర్ తీసుకొచ్చింది.. ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జీల పెంపు తర్వాత కొంత ఊరట కల్పించే విషయం చెప్పింది జియో.. ఇక, జియో న్యూఇయర్ ఆఫర్‌ను పరిశీలిస్తే.. రూ.2,545 వార్షిక ప్లాన్‌పై కొత్త సంవత్సరం సందర్భంగా ఆఫర్ తీసుకొచ్చింది.. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే.. ఇప్పటి వరకు 336 రోజుల వ్యాలిడిటీ ఉండగా… ఇప్పుడు కొత్త ఆఫర్ కింద 29 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది.. దీంతో మొత్తం మీద 365రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఇక, ఈ ప్లాన్ కింద లభించే ప్రయోజనాలను చూస్తే.. రోజుకు 1.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందించనుంది. అయితే, ఈ ఆఫర్‌కు డెడ్‌లైన్ పెట్టింది జియో.. కేవలం 2022 జనవరి 2వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అదనంగా జియో సినిమా, జిటో టీవీ, జియో క్లౌడ్, జియో సావన్ లాంటి జియా సూట్ యాప్స్ యాక్సెస్ పొందవచ్చు అని పేర్కొంది జియో.
Also Read
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
తాజావార్తలు
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!