Jio: ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. పాపులర్ డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు అయిన రూ.69, రూ.139 ప్లాన్ల వ్యాలిడిటీని తాజాగా మార్చింది. ఇకపై ఈ ప్లాన్లకు బేస్ ప్లాన్ వాలిడిటీకి సంబంధం లేకుండా ఫిక్స్‌డ్ వ్యాలిడిటీని నిర్ణయించింది. ఇంతకుముందు, ఈ రూ.69 ప్లాన్ బేస్ ప్లాన్ వాలిడిటీ ఉన్నంత కాలం పనిచేసేది. అంటే, ఉదాహరణకి మీ మెయిన్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటే ఈ…
రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన…
మొబైల్ వినియోగదారులకు మరో షాక్ తగిలింది. ప్రముఖ టెలికాం కంపెనీ జియో కూడా చార్జీలను అమాంతంగా పెంచింది. 20 శాతం మేర ఛార్జీలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించింది. పెంచిన చార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా ఛార్జీలు పెంచిన సంగతి తెల్సిందే. ఇప్పుడు అదే బాటలో జియో కూడా నడుస్తుంది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయడానికే ఛార్జీలను పెంచుతున్నట్టు జియో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు సవరించిన…
టెలికం రంగంలో జియో అడుగు పెడుతూనే సంచలనం సృష్టించింది.. అన్నీ ఫ్రీ అంటూ ఆకట్టుకుని.. టారీఫ్ అమలు చేసినా.. క్రమంగా వినియోగదారులను పెంచుకుంది.. జియో టారీప్ అమలు చేసిన తర్వాత రూ.98 ప్యాకేజీకి భలే డిమాండ్ ఉండేది.. క్రమంగా అది కనుమరుగైపోయింది.. కానీ, అతి చవకైన ఆ ప్లాన్‌ను మళ్లీ తీసుకొచ్చింది జియో.. అయితే, గతంలో ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉండగా.. ఇప్పుడు 14 రోజులకు కుదించబడింది.. ఇక, ఈ ప్లాన్ కింద జియో…