Jio 8th Anniversary Offers: దేశీయ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ 8వ వార్షికోత్సవం సందర్భంగా తన యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కొన్ని రీఛార్జీలపై రూ.700 విలువ చేసే ప్రయోజనాలు అందిస్తున్నట్లు కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 5 నుంచి 10 లోపు రీఛార్జి చేసుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఈ ఆఫర్ల వివరాలను ఓసారి తెలుసుకుందాం. జియో అందిస్తున్న రూ.700…