ప్రముఖ టెలికాం కంపెనీ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లతో కూడిన ప్లాన్స్ ను అందిస్తోంది. అయితే జియోలో 84 రోజుల వ్యాలిడిటీతో అద్భుతమైన ప్లాన్ అందుబాటులో ఉంది. జియో రూ. 448 వాయిస్ ఆన్ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు. ఇంటర్నెట్ యాక్సెస్ కంటే కాల్ చేయడానికి ఇష్టపడే వారి కోసం ఇది ప్రవేశపెట్టింది. Also Read:Hindupuram: వైసీపీ…
Recharge Best Plans: టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్‌లలో కాలింగ్, ఇంటర్నెట్ డేటాతోపాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత సభ్యత్వం, ఉచిత కాలర్ ట్యూన్ మొదలైనవి కూడా ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్ కూడా ఇటువంటి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇందులో వినియోగదారులు కాలింగ్, డేటా, SMS, కాలర్ ట్యూన్ ఇంకా ముఖ్యంగా ఉచిత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతున్నారు. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ప్లాన్‌ల గురించి చూద్దాం..…